'కరోనా' - కోటీశ్వరులను చేస్తోందా?! ఇది నిజం...
- APFSA
- Sep 9, 2020
- 1 min read
'కరోనా' తో చాలా మంది కోటీశ్వరులు అవుతున్నారు. ఇది ఎలాగో తెలుసుకోవాలంటే.... ఇది పూర్తిగా చదవండి. మనలో చాలా మంది ఇళ్ళలో అవసరం ఉన్న లేకపోయినా కొన్న 'పల్సు ఆక్సీమీటర్ల' సాక్షిగా చెప్తున్నా.. అవసరం లేకపోయినా ఎవరో చేయించుకున్నారని 'CT Scan' చేయించుకుంటున్నవారి సాక్షిగా చెప్తున్నా ... ఇప్పుడు జరుగుతున్న వైధ్యం లో కాలం చెల్లిన,అస్సలు పనికిరాని, జాతీయ స్థాయిలో సూచించని, అంగీకరించని. అత్యవసర కాలంలో మాత్రమే వాడవలసిన, మందులు వ్రాస్తున్న కొంతమంది వైద్యుల సాక్షిగా చెప్తున్నా. . . ఇదంతా ఒక బూటకం.. .. కరోనాకు ‘300 రూపాయల తో మందులు కొనుక్కుని 10 రోజులకు వాడితే సరిపోతుందని’ మన రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డా: సి. ప్రభాకర్ రెడ్డి, కార్డియోవాస్కులర్ & ధోరాసిక్ సర్జన్ విజయవాడ నుండి చెప్తున్నారు. స్వాబ్ టెస్ట్ లో కరోనా పాజిటివ్ లేదా లక్షణాలు మొదలవగానే ఈ క్రింది చెప్పిన మందులు 10 రోజులు వాడండి. అత్యవసరమైతేనే, అంటే ఆక్సిజన్ 93% కంటే తక్కువైతేనే ఆసుపత్రికి వెళ్ళండి అంటున్నారు.
1. Tab. Wysolone 20mg ఉదయం/సాయంత్రం 2. Tab. Pantop 40mg ఉదయం (కడుపులో మంటకు) 3. Tab. Megnesium (Chery caps) ఉదయం (గుండె భద్రత కోసం) 4. Tab. Becosules మధ్యాహ్నం (B కాంప్లెక్స్) 5. Tab. Doxy 100mg ఉదయం/సాయంత్రం (యాంటీబయటిక్స్) 6. Tab. Cetrizine సాయంత్రం ఒకటి (ముక్కు దిబ్బడకు) 7. Syr. Ambroxyl Syrup మూడుపుటలా దగ్గుమందు
మీకు నచ్చిన ఆహారం తినండి, రోజుకు 3 లీటర్ల నీరు తాగండి, ఇంట్లోనే గంటకోక సారి లేచి తిరగండి, వ్యాయామం చేయక౦డి, 8 గంటల పాటు నిద్రపొండి. సినిమాలో, సంగీత మొ వింటూ రిలాక్స్ గా ఉండండి. మీరు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం 90% రాదు. నమ్మితే నష్టం లేదు అంతా లాభమే.
కరోనా వైద్యం అంతా మీ భయం మీద ఆధారపడే జరుగుతోంది. కనుక ధైర్యం తో జయంచండి అంటున్నారాయన.
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....
Comments