అటవీ అకాడమీ సంచాలకునిగా జెఎస్ఎన్ మూర్తి
రాజమహేంద్రవరం లో నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ కి సంచాలకునిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి జెఎస్ఎన్ మూర్తి ని ప్రభుత్వం నియమించింది. ఆయన రాజమండ్రి సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారిగా మరియు అకాడమీ ఇన్ చార్జి డైరెక్టర్ గా గత జూన్ 30 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన ఇన్చార్జి డైరక్టర్ గా ఉన్న ఐదుమాసాల సమయంలో అకాడమీలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిపర్చడానికి కృషి చేసారు.
Comments