top of page

"CFMS" - How to nominate Maker?


ఈ CFMS application ని Andhra Pradesh Centre for Financial Systems and Services (APCFSS) వారు Finance Department కొరకు తయారు చేశారు. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలు (Receipts and Payments, Accounting) అన్నీ కాగితరహితoగా Online లో అమలవుతాయి. ఈ విధానం 1.4.2018 నుండి అమలులోకి వచ్చింది.


ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో Head of the Office తమ Office లో CFMS అమలు చేయుటకొరకు (Workflow Configuration tile లో) Maker (JA/SA), Checker (Superintendent) మరియు Submitter (Drawing and Disbursing Officer) లను identity చెయ్యాలి. అందరికీ 8 అంకెల Employee Id మరియు password ఇవ్వబడతాయి.


ఈ CFMS అమలు చేయడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎవరి పాత్ర ఏమిటి? ఖజానా కార్యాలయంలో వారి పాత్ర ఏమిటి? ఇలాటి విషయాలను పూర్తి గా చదువుటకు మరియు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి."CFMS" - ఎవరి పాత్ర ఏమిటి?

コメント


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page