CFMS - అవగాహన
- APFSA
- Mar 24, 2018
- 1 min read
CFMS అంటే ఏమిటి????
ఈ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (CFMS), రూపకల్పన అభివృద్ధి మరియు SAP S4 HANA platform పై ఆర్థిక శాఖ తరఫున ఆంధ్ర ప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ మరియు సేవలు (APCFSS) ద్వారా అమలు చేసే వాణిజ్య స్థాయి అప్లికేషన్. ప్రతి ఆర్థిక లావాదేవీ అనగా బిల్లు చెల్లింపు, ఛలాన్ రసీదు, అకౌంటింగ్ మొదలగునవి కాగితాలు వాడకుండా మరియు అంతర్జాలం ద్వారా మాత్రమే చేసేందుకు ఉపయోగపడేలా తయారు చేసారు. ఈ విషయాల పై అవగాహన కొరకు ప్రతి ఖజానా అధికారి పరిధిలో ని కార్యాలయ సిబ్బందికి శిక్షణ నివ్వడం జరిగింది. CFMS ఎవరి పాత్ర ఏమిటి? అనే విషయాలను అందరికి వివరించారు. CFMS కోసం ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్.నం. 39, ఆర్ధిక (IT) శాఖ, ది.17-3-2018 న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులలో ఏవిధంగా HOD మరియు దాని సబ్ -ఆర్డినేట్ కార్యాలయాల యొక్క హెచ్ఆర్ డేటాను ధృవీకరించడానికి & నిర్ధారించడానికి ఏమి చేయాలో వివరంగా తెలియజేసారు. ఇక్కడ క్లిక్ చేసి ఆ ఉత్తర్వులను డౌన్ లోడ్ చేసుకోండి.
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....
Comments